సన్నీ లియోన్ బయోపిక్ ట్రైలర్ అదిరింది

సన్నీ లియోన్ బయోపిక్ ట్రైలర్ అదిరింది

0
84

ప్రస్తుతం బాలీవుడ్ నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి సన్నీ లియోన్.సన్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది పోర్న్. కానీ సన్నీ హిందీ “బిగ్ బాస్” షోలో పాల్గొని, ఆ తరువాత తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. దీంతో పోర్న్ స్టార్ గా తనకున్న ఇమేజ్ నుంచి బయట పడింది.అయితే సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.