బెడ్ రూమ్ సీన్స్ కు భారీ రేటు పెంచిన పూజా హెగ్దే..

బెడ్ రూమ్ సీన్స్ కు భారీ రేటు పెంచిన పూజా హెగ్దే..

0
94

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అంటే కాజల్, తమన్నా త్రిష, సమంతలు పేర్లు వినిపించే కానీ ఇప్పుడు పుజా హెగ్దే పేరు వినిపిస్తోంది… ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు ఏకైక ఆప్షన్ పూజా హెగ్దే… ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది… గత ఏడా హిందీ ప్రేక్షకులను అలరించి పూజా ఇటీవలే మరో అవకాశం దక్కించుకుందట…

హిందీలో నటించబోతున్న కొత్త సినిమా పూజా బికినీ వేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి..బన్నీ సినిమాలో పూజా బికినీ వేసుకుంది అయితే అప్పుడు పూజాకు పెద్దగా క్రేజ్ లేదు కనుక పారితోషకం కూడా తక్కువే తీసుకుంది… కానీ ప్రస్తుతం ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ గా చలామని అవుతోంది…

అంతేకాదు బాలీవుడ్ లో కూడా అప్ కమింగ్ హీరోయిన్ కనుక పారితోషకం విషయంలో చాలా పట్టింపు వ్యవహరిస్తోందట… సాధారణంగారెండు కోట్లు తీసుకునే ఆమ్మడు హిందీలో బికినీ తోపాటు బెడ్ రూమ్ సీన్స్ లలో నటించేందుకు ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేస్తుందట..