ఈ భర్తకు చేతులెత్తి మొక్కాలి భార్య ప్రియుడి అఫైర్ ని మన్నించాడు

-

పెళ్లికి ముందు ఉండే అఫైర్లు పెళ్లి తర్వాత జీవితాలనే మార్చేస్తాయి, మంచి భర్త వచ్చి సంసారం బాగా చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ పాత అఫైర్లు బయటపడితే ఆ జీవితాలు నాశనం అనే చెప్పాలి, ఇక్కడ కూడా అలాంటి దారుణమే జరిగింది.

- Advertisement -

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన వీణా కాలేజీలో రామ్ ని ప్రేమించింది, అంతేకాదు ఇద్దరూ కలిసి చాలా ఎంజాయ్ చేశారు, రూమ్ లకు వెళ్లేవారు పలు సార్లు శారీరకంగా దగ్గర అయ్యారు, అయితే ఇలాంటి సమయంలో ఆమెకి ధనవంతుడు మంచి ఉద్యోగస్తుడ్ని చూసి వివాహం చేశారు, అంతా బాగానే ఉంది దాదాపు మూడు నెలలు గడిచింది.

ఆమె అతనితో బాగానే ఉంది, ఈ సమయంలో పాత ప్రియుడు సెల్ నెంబర్ నుంచి ఓ వీడియో ఆమెకి వచ్చింది, చివరకు అందులో ఓపెన్ చేస్తే వారిద్దరూ శారీరకంగా కలిసిన వీడియో, దీంతో భయపడి అతనికి కాల్ చేసింది, నా కోరిక ఇప్పుడు తీర్చాలి అని కోరడంతో భర్తకు తెలిస్తే వదిలేస్తాడు అని అతని కోరిక తీర్చింది, ఇలా దాదాపు ఆరు నెలలుగా వేధింపులు గురిచేసి పలుమార్లు ఆమెని వాడుకున్నాడు, దీంతో ఈ బాధ భరించలేక భర్తకు అసలు నిజం చెప్పింది, దీంతో ఆమెని తీసుకుని ఆ వ్యక్తిపై స్టేషన్ లో కేసు నమోదు చేశాడు భర్త.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...