నేడు తగ్గిన పుత్తడి ధర ఈరోజు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇవే

-

నేడు పుత్తడి ధర తగ్గింది. బంగారం ధర మళ్లీ మార్కెట్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది, బంగారం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుతూనే వస్తోంది, నేడు కూడా మార్కెట్లో తగ్గింది బంగారం ధర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పడిపోయింది. దీంతో ధర రూ.50,070 కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.270 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,910 కు చేరింది.

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.580 దిగొచ్చింది. దీంతో ధర రూ.66,800
కు పడిపోయింది. ఇంకా వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్లలో పెట్టుబడులు మధుపరులు పెట్టడంతో భారీగా బంగారం ధర తగ్గుతోంది, వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అనలిస్టులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...