ఒంటి పై టాటూలు వేయించుకుంటున్నారా అయితే ఈ జబ్బులు ఖాయం

-

ఈ నవీన యుగంలో యువత చాలా వరకూ కొత్త కల్చర్ అలవాటు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా టాటూలు చాలా మంది వేయించుకుంటున్నారు, అయితే ఇలా టాటూలు వద్దు అని వైద్యులు చెబుతున్నా దానిని కేర్ చేయడం లేదు, దీని వల్ల పలు సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు వైద్యులు.

- Advertisement -

ఇలాంటి టాటూ వేస్తున్నారు అంటే అది పోకుండా అలా ఉండాలి కాబట్టి ..దీనికి పలు రకాల కెమికల్ రంగులు వాడతారు, ఇక మత్తు ఇవ్వకుండా చేస్తారు కనుక కాస్త పెయిన్ కూడా ఉంటుంది, రక్తం వస్తుంది ..ఇలాంటి సమయంలో ఆ కెమికల్ కూడా శరీంలోకి వెళ్లే ప్రమాదం ఉంది, తర్వాత శరీరంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది.

శరీరంలోంచి వచ్చే వ్యర్థ పదార్థాలను బయటకు పోనివ్వకుండా రంగులు అడ్డుకోవడం వల్ల చర్మం ఇన్ఫెక్షన్స్ కు గురవుతుంది.
ముఖ్యంగా ఆ టాలు ఉన్న ప్రాంతాల్లో చెమట పట్టదు అక్కడ ప్రాంతం అంతా కాస్త డ్యామేజ్ అవుతుంది, ఇలా చర్మం సాగేగుణం కోల్పోతుంది. సాధారణ టాటులు వేయించుకోండి. అంటే కొద్ది రోజుల్లో పోయేవి లేదా గోరింటాకు లాంటి వాటితో పెట్టే టాటులు ఇవన్నీ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...