స్నేహితుడి పరిస్దితి బాగాలేదు కదా, పలు కేసుల్లో జైలు నుంచి బయటకు వచ్చాడు, ఉపాధి లేదు కదా అని స్నేహితుడు తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు.. ఈ సమయంలో అక్కడ చిన్న దుకాణం పెట్టుకున్నాడు. కూరగాయలు అమ్ముతున్నాడు..ఇలా బాగానే స్టడీ అవుతున్నాడు అనుకుంటున్న సమయంలో.
ఇక్కడికి తీసుకువచ్చిన స్నేహితుడి తమ్ముడి భార్యపై అతను కన్నేశాడు.. కూరలకు వచ్చిన సమయంలో ఆమెతో మాటలు కలిపాడు, ఆమె కూడా అతని మాటలకు జోకులకి నవ్వేది.. అలా ఓరోజు ఇద్దరూ కమిట్ అయ్యారు, ఇంట్లో ఎవరికి తెలియకుండా కలుస్తూ ఉన్నారు.
భర్త తాపీ పనికి వెళ్లడంతో కూరగాయల దుకాణాకి వెళ్లి అక్కడ ప్రియుడితో దుకాణం పెట్టింది… సీక్రెట్ గా వీరి వ్యవహారం గమనించిన ఇంటి పక్కన వ్యక్తి , ఈ విషయం భర్తకి అతని స్నేహితుడికి చెప్పాడు…చివరకు అతని మరదలిని మాయ చేశాడు అని తమ్ముడితో కలిసి పోలీస్ కేసు పెట్టాడు స్నేహితుడు. ఇళ్లు ఖాళీచేయాలి అని తెలిపాడు.