ఇటీవల పెళ్లికి సిద్దం అవుతున్న అబ్బాయిలు తాళి కట్టే వరకూ టెన్షన్ లోనే ఉంటున్నారు.. ఆమె ప్రేమికుడు వచ్చి పెళ్లి ఆపుతాడు అనే టెన్షన్ చాలా మందికి ఉంటోంది, ఇక పెళ్లికి ఒక అమ్మాయి దొరక్క చాలా మంది బాధఫడుతుంటే, కొందరు మాత్రం ఒకేసారి ఇద్దరు అమ్మాయిలని పెళ్లి చేసుకుని పాపం పెళ్లి కాని అబ్బాయిలకి షాక్ ఇస్తున్నారు.
ఒకే సమయంలో.. ఒకే వేదికపై.. ఇద్దరు అమ్మాయిలను ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు .. ఇద్దరి భార్యల ముద్దుల మొగుడిగా మారాడు. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది.
లోంగా గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు జగదల్పూర్కు చెందిన చందు మౌర్యను ప్రేమించారు..
ఇక ఇద్దరూ కలిసి అతనిని పెళ్లి చేసుకుంటాం అన్నారు, దీంతో వారి ప్రేమకి ఇరు కుటుంబాలు అలాగే గ్రామస్తులు ఒకే చెప్పారు..అమ్మాయిల్లో ఒకరి వయసు 19 కాగా, మరొకరి వయసు 21. వీరిద్దరూ ఇంటర్ చదివారు, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మనోడు ఏ ఉద్యోగం వ్యాపారం చేయడం లేదు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు.
వీడియో చూడండి
चंदू की हुईं सुंदरी और हसीना
छत्तीसगढ़ के जगदलपुर में चंदू मौर्य से दो लड़कियों को प्यार हुआ। चंदू ने दोनों से एक ही मंडप में शादी की। गाँव वालों को पार्टी दिया और सभी का आशीर्वाद लिया। शादी में क़रीब 600 लोग शामिल हुए। अब तीनों एक ही परिवार में रहते हैं। जीवन खुशहाल है। pic.twitter.com/4OiVNx85ES
— Gyanendra Tiwari (ABP News) (@gyanendrat1) January 7, 2021