పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి

-

శరీరం లో కొవ్వు ఎక్కువగా లేకుండా భారీ ఊబకాయ సమస్య లేకపోతే ఇమ్యూనిటీ సిస్టం బాగుంటే ఎలాంటి జబ్బులు ధరిచేరవు… మీకు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. అయితే ఈ మధ్య చాలా మంది పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకుంటున్నారు…దీని వల్ల శరీరానికి ఎంతో మంచిది.. ఇది తింటే మంచిది అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి చలికాలం తింటే చాలా మంచిది మీకు వీలైతే వారానికి ఓసారి అయినా తీసుకోండి, ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి, కూర చేసుకోవచ్చు సలాడ్ గా తీసుకోవచ్చు.. ఇక సూప్ లో కూడా ఉప్పు లేకుండా దీనిని తీసుకుంటే ఇంకా మంచిది.
పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి
ఉంటాయి.

ఇక ఎముకలు కూడా చాలా ధృడంగా ఉంటాయి… ఇక ఆకలి బాగా తగ్గిస్తుంది..విటమిన్ డి పుట్టగొడుగులలో ఎక్కువగా ఉంటుంది… అందుకే ఇది తింటే అనారోగ్యాలు రావు, మీకు నచ్చిన వంటకాన్ని వీటితో చేసుకుని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...