అలర్ట్ –ఆన్ లైన్లో ఈ నకిలీ షాపింగ్ వెబ్ సైట్లు ఓపెన్ చేయకండి

-

ఈరోజుల్లో టెక్నాలజీతో ఈజీగా కొందరు మోసం చేస్తున్నారు, వారు పంపిన మెయిల్స్ మెసేజ్ లకి రిప్లై ఇస్తే ఇక అంతే మన బ్యాంకు ఖాతా నుంచి నగదు దోచేస్తారు, మొత్తానికి ఇలాంటి దారుణాలు సైబర్ నేరాలు రోజు వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయి, ముఖ్యంగా కొన్ని రకాల వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయకూడదు… డేటా అంతా మొత్తం చోరి చేస్తారు.. మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు కూడా ఖాళీ చేస్తారు.

- Advertisement -

ముంబయి పోలీసులు ఆన్ లైన్లో వినియోగదారులను మోసం చేస్తున్న నకిలీ షాపింగ్ వెబ్ సైట్ల గుట్టురట్టు చేశారు… దీని వెనుక ఉన్న ఓ ఐటీ నిపుణుడ్ని అరెస్ట్ చేశారు.. ఇప్పటి వరకూ రూ.70 లక్షలకు పైగా స్వాహా చేసినట్టు పోలీసులు గుర్తించారు.

మొత్తం 22 వేల మందిని మోసం చేశారు.. ఇలా ఆఫర్ల కోసం ఎగబడి వేరే వేరే లింకులు వెబ్ సైట్లు ఓపెన్ చేయకండి… మీ డేటా అంతా దోచేస్తారు, మరి ఆ నకిలీ వెబ్ సైట్లు ఏమిటో కూడా చెప్పారు పోలీసులు ఇదే ఆ లిస్ట్ మీరు చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...