మీ ఇమ్యునిటీ పవర్ తగ్గిపోతుంది అని తెలిపే లక్షణాలు ఇవే తప్పక తెలుసుకోండి

-

చాలా మంది ఒకటే కోరుకుంటారు కోట్ల ఆస్తి కన్నా మంచి ఆరోగ్యం ముఖ్యం అని….నిజమే ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, అయితే మనం తినే ఫుడ్ సరైన నిద్ర వ్యాయామం ఇవన్నీ కూడా మన శరీర రోగనిరోధకవ్యవస్దను బలంగా మారుస్తాయి.ముఖ్యంగా రోగ నిరోధక శక్తి శరీరంలో సన్నగిల్లి నప్పుడు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడి పోతూ ఉంటాయి.

- Advertisement -

మనం దీనిని ఎలా గుర్తించాలి మన ఇమ్యునిటీ పవర్ తగ్గింది అని ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం, చాలా మంది తరచూ జలుబు దగ్గు ఇన్ ఫెక్షన్ జ్వరం ఇలాంటివి ఎదుర్కొంటారు.. నెల గడిచే లోపు ఇలా జలుబు ఒత్తిడి జ్వరం తగ్గి మళ్లీ వేధిస్తున్నాయి అంటే కచ్చితంగా మీకు కాస్త ఇమ్యునిటీ పవర్ తగ్గినట్లే గుర్తించాలి అంటున్నారు వైద్యులు. గాయాలు కూడా వెంటనే మానవు ఇది కూడా ఓ లక్షణం.

ఇంకొందరికి తరచూ ఒంటి నొప్పులు, కాళ్లు మోకాళ్ల నొప్పులు వస్తాయి …ఇలాంటివి కూడా ఇమ్యునిటీ పవర్ లేకపోతేనే వచ్చే సమస్యలు. ఇమ్యూనిటీపవర్ వీక్ గా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య తో బాధపడుతూ ఉంటారు…తరచూ ఇలాంటి సమస్య వస్తోంది అంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...