ఇక్కడ ఒకరి భార్యని మరొకరు పంచుకుంటారు – వింత ఆచారం

-

మన ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు పాటిస్తారు… ఇక వివాహాలు ఫంక్షన్ లు విషయంలో కూడా అంతే అనేక రకాల విధానాలు పాటిస్తారు..మన దేశంలో భార్యభర్తల బంధాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక ఆ జంట ఇద్దరూ జీవితాంతం కలిసి ఉంటారు, అయితే కొన్ని దేశాల్లో ఇలా బంధాలు శాశ్వతంగా ఉండవు. ఈ దేశంలో సంప్రదాయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ప్రజలు వింత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.వారు ఒకరి భార్యని మరొకరు పంచుకుంటారు, దీనికి ఓ పాత కారణం చెబుతున్నారు. ఆర్కిటిక్  ప్రాంతంలో చాలా భిన్నమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి, ఇక తుపాన్లు ఎక్కువగా వస్తాయి, ఇలా భార్యలని మార్చుకోవడం వల్ల దుష్టశక్తులు తమపై ప్రభావం చూపవు అని వారు నమ్ముతారు.
అందుకే  వారు ఇలా ఆచారాన్ని పాటిస్తారు, ఈ సమయంలో ఎవరి భార్య ఎవరితో అయినా ఉండవచ్చు, అయితే వీటిని నమ్మవద్దు పాటించకండి అని ఎన్నిసార్లు ప్రభుత్వం వారు చెప్పినా, వైద్యులు చెప్పినా వారు ఇది పెద్దల నుంచి వస్తున్న
 ఆచారం నమ్మకం అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...