Breaking: భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఫిక్స్..అధికారికంగా ప్రకటించిన మేకర్స్

Beamlanayak Release Date Fix..O officially announced makers

0
90

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న చిత్రం భీమ్లానాయక్. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 25న థియేటర్లలో సినిమా రానుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.