మల్లాపూర్ మెయిన్ రోడ్ SH ఫిట్ నెస్ స్టూడియో సినీనటి హీనాషేఖ్ ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో ఉప్పల్ MLA సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పోరేట్ ర్ దేవేందర్ రెడ్డి మరికొంత మంది లోకల్ లీడర్ లు పాల్గొన్నారు… ఫ్యామిలీ జిమ్ ని మల్లాపూర్ లో ప్రారంభించారు.
బాడీ టోనిగ్, స్పిన్నింగ్ పర్సనల్ ట్రైనింగ్ మరియు ఆత్యాధునిక ఫిట్ నెస్ సదుపాయాలతో నగరవాసులకు ఆరోగ్యవంతమగా ఫిట్ గా మాలిచేయందుకు మొట్టమొదటి ఫ్యామిలీ SH జిమ్ మరియు ఫిట్ నెస్ స్టూడియో ని సినీనటి మరియు జిమ్ నిర్వహకులు హీనా షేఖ్ అందుబాటులో కి తెచ్చారు.
నిర్వహకులు హీనా షేఖ్ మాట్లాడుతూ SH జిమ్ & ఫిటెనెస్ ఫ్యామిలీ స్టూడియో వెనుక ప్రధాన ఆలోచన మహిళలు సైతం తమ చిన్నారులను ఒత్తిడి లేని వ్యాయమ చేయించేందుకు మరియు ఫ్యామిలి మొత్తం ఫిట్ గా ఉండేదుకు ఈ వ్యాయమ ఎంతో ఉపయోగపడుతుంది ని తెలిపారు.