మినీరత్న కంపెనీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 156
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్
విభాగాలు: అకౌంట్స్, ఆఫీస్, ఫైర్ సర్వీస్, రాజభాష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్ 30
ఇంకా పూర్తి వివరాల కోసం https://www.aai.aero వెబ్ సైట్ సందర్శించండి..