AP Cabinet | ఏపీ కేబినెట్ నిర్ణయాలు

-

మధ్యంతర బడ్జెట్‌కు ఏపీ కేబినెట్(AP Cabinet) ఆమోదం.. కీలక నిర్ణయాలు ఇవే..

- Advertisement -

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ఓటాన్ బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP Cabinet నిర్ణయాలు ఇవే..

నంద్యాల జిల్లా డోన్‌లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ కింద పనిచేయనున్న పాలిటెక్నిక్ కాలేజీ.

డోన్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కాలేజీ ద్వారా వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమో కోర్సు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ కింద పనిచేయనున్న కాలేజీ.

అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.

ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ఈ మూడు యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ఆమోదం

Read Also: ఏపీ అసెంబ్లీ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...