TDP First List | త్వరలోనే 60 మందితో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..!

-

TDP First List | ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్‌కు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ మొదలుపెట్టగా.. తాజాగా టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపిక షూరు చేసింది. ఈ క్రమంలోనే 60 మందితో కూడిన తొలి జాబితాను చంద్రబాబు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లోపు తొలి జాబితాను ప్రకటించనున్నారని సమాచారం.

- Advertisement -

TDP First List | అభ్యర్థుల జాబితా ఇదే..

ఇచ్ఛాపురం – బెందాళం అశోక్,

టెక్కలి – అచ్చెనాయుడు,

ఆముదాలవలస – కూన రవికుమార్.

పలాస – గౌతు శిరీష,

రాజాం – కొండ్రు మురళీ మోహన్,

బొబ్బిలి – బేబీ నాయన,

విజయనగరం – అశోక్ గజపతి రాజు,

చీపురుపల్లి – కిమిడి నాగర్జున,

కురుపాం – టి.జగదీశ్వరి,

పార్వతి పురం – బి. విజయచంద్ర,

వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణబాబు,

వైజాగ్ (పశ్చిమ) – గణబాబు. పాయకరావుపేట – అనిత,

నర్సీపట్నం – చింతకాయల విజయ్,

తుని-యనమల దివ్య,

జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ,

పెద్దాపురం – చినరాజప్ప,

అనపర్తి -నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి,

రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు,

గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు,

ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు,

అమలాపురం – బత్తుల ఆనందరావు,

మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు,

ఆచంట – పితాని సత్యనారాయణ,

పాలకొల్లు – నిమ్మల రామానాయుడు,

ఉండి – మంతెన రామరాజు,

దెందులూరు -చింతమనేని ప్రభాకర్,

విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు,

విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ,

నందిగామ – తంగిరాల సౌమ్య,

జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య ,

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర,

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు,

పెనమలూరు-బోడె ప్రసాద్,

మంగళగిరి- నారా లోకేష్ ,

పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర,

చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు,

సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ ,

వినుకొండ – జివి ఆంజనేయులు,

గురజాల – యరపతినేని శ్రీనివాసరావు,

మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి,

వేమూరు – నక్కా ఆనందబాబు,

పర్చూరు – ఏలూరి సాంబశివరావు ,

ఒంగోలు – దామచర్ల జనార్దన్,

కొండేపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి,

కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి,

కోవూరు – పోలంరెడ్డి దినేష్ రెడ్డి,

ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి,

నెల్లూరు రూరల్ -కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి,

శ్రీకాళహస్తి -బొజ్జల సుధీర్ రెడ్డి ,

నగిరి – గాలి భానుప్రకాష్,

పలమనేరు – అమర్‌నాథ్ రెడ్డి ,

పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి..

జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి,

మైదుకూరు-పుట్టా సుధాకర్,

పులివెందల-బీటెక్ రవి,

బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి,

పాణ్యం – గౌరు చరితారెడ్డి,

కర్నూలు – టీజీ భరత్ ,

ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి,

రాప్తాడు – పరిటాల సునీత,

ఉరవకొండ – పయ్యావుల కేశవ్,

తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి ,

కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు ,

హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ,

కదిరి – కందికుంట వెంకట ప్రసాద్

మరి ఈ జాబితాలోని పేర్లు ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. అయితే టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇదే జాబితా ఖరారు కానుందని సమాచారం.

Read Also: బీఆర్ఎస్ – బీజేపీ కలిసి పోటీ చేయడంపై కిషన్ రెడ్డి క్లారిటీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...