బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్...

0
31
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

దేశంలో కరోనా వైరస్ కొరడా విసురుతోంది… ఈ మయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది…. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరిని వదలకుంది… తాజాగా బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు కరోనా సోకింది…

ఈమెతో పాటు ఆమె కూతురు అరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది… ప్రముఖ నటుడు అమితామ్ బచ్చన్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు నిర్వహించారు…

వాటిలో ఐశ్వర్య ఆరాధ్య శాంపిల్స్ కు పాజిటివ్ వచ్చింది… ఇప్పటికే ఐశ్వర్య భర్త అభిషేక్ కు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే…అయితే అమితాభ్ భార్య జయా బచ్చన్ కు నెగిటివ్ వచ్చింది…