Sultan of Johor Cup: భారత్ – ఆస్ట్రేలియా హాకీ టోర్నమెంట్ ఫైనల్స్‌

-

Sultan of Johor Cup: సుల్తాన్‌ జొహోర్‌ కప్‌ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్‌ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీస్‌‌లో భారత్ తరఫున శారదానంద్ రెండు గోల్స్‌‌తో అదరగొట్టాడు. అయితే మ్యాచ్ 5-5తో డ్రాగా ముగిసింది. అయిదు మ్యాచ్‌ల నుంచి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకుంది. బ్రిటన్‌, జపాన్‌ చెరో 7 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాలను, దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో ఐదోస్థానం దక్కించుకున్నాయి. మలేసియా ఒక్క పాయింట్‌తో చివరిస్థానంలో నిలిచింది. కాగా.. ఈరోజు భారత్ ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడనుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి.. మంత్రులు, నాయకులకు చంద్రబాబు ఆదేశాలు

Alltimereport : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం రెండున్నరేళ్ల పాలనకు...

సౌత్ ఇండియానే నాకు స్పెషల్: సమీరా రెడ్డి

Alltimereport : బాలీవుడ్‌లో సినిమాలు చేసినా తనకు ఎప్పుడూ సౌత్ ఇండియానే...