ఆస్ట్రేలియా వేదికగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి, గురువారం రాత్రి ఈ జాబితాను రిలీజ్ చేసింది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు మ్యాచ్‌ల్ని...
ఐపీఎల్ 15వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్‌గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు.
భారత్‌లో రాబోయే రోజుల్లో కరోనా...
యాషెస్ సిరీస్‌లో జోరు మీదుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు టెస్టులు గెలిచి జోష్ లో ఉన్నారు. మరోవైపు రెండు ఓటములతో నిరాశలో కూరుకుపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ రెండు జట్లు ముచ్చటగా...
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపు మీదున్న కంగారూ జట్టు.. రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్‌ను ఓడించింది. 275 పరుగుల భారీ తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల...
యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ కోసం పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఆటగాళ్లను కలవరపెడుతోంది.
అడిలైడ్ వేదికగా...
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలింది. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న కారణంగా గురువారం అడిలైడ్ వేదికగా జరగనున్న డేనైట్ టెస్టుకు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు.
కరోనా...
ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను, వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను నియమించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇటీవలే టిమ్ పైన్ సారథిగా తప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. మాజీ...
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ మరోసారి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల టిమ్ పైన్..సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఆసీస్ క్రికెట్...