తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్(Mahabubnagar)లో భూమి స్పల్పంగా కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రెక్కార్ స్కేలుపై 3.0 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. భూకంప కేంద్రాన్ని కైకుంట్ల మండలం దాసరిపల్లి...
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు(MLC Election Counting) వాయిదాపడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంగళవారం జరగాల్సిన లెక్కింపు ప్రక్రియను...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌లో 99.86 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగగా.. 1439...
తెలంగాణ పర్యటనకు వచ్చిన పీఎం నరేంద్ర మోడీ(PM Modi) మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో...
ప్రజా గాయకుడు గద్దర్(Gaddar) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న గద్దర్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీ...
టీఎస్‌పీఎస్‌పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి కేటీఆర్(KTR)ను బర్తరఫ్ చేసి, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం...
తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో విషం తాగి నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు,...
తెలంగాణలో చాలా గ్రామాల్లో మౌలిక వసతులు లేవని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో...
Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి వెల్లింగ్‌టన్‌లో తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌పై వెటరన్...
Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నవంబర్ 25న జాబ్ మేళా (Job Mela)...
Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకోసం చాలా మంది ఖరీదయిన టూత్‌పేస్ట్(Toothpaste)లు వాడతారు. రోజుకు...