రైల్వేశాఖ మంత్రిపై కేఏ పాల్ సీరియస్

-

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA Paul) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌‌పై(Ashwini Vaishnaw) తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో రైల్వే శాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదని, ఎందుకంటే ప్రధాని మోడీనే అన్ని శాఖలు చూస్తుస్తున్నారని విమర్శలు చేశారు. రైలు ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని, వందలాది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ఘటనకు ప్రధాని మోడీ భాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన సంబంధిత అధికారులందరిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ(PM Modi) అన్ని శాఖలను తన ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి.. ఘటనకు కూడా ఆయనే బాధ్యుడన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన చిన్న ఘటనలకే రాజీనామా చేశారని కేఏపాల్(KA Paul) గుర్తుచేశారు.

Read Also:
1. వందల మంది ప్రాణాలను బలితీసుకుంది.. సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా?
2. ఇమ్రాన్ ఖాన్ కంటే భారత ప్రధాని మోడీ బెటర్: పాక్ రక్షణ మంత్రి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...