తాత అయిన రేవంత్ రెడ్డి.. మనవడి ఫోటో షేర్ చేస్తూ…

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తాత అయ్యారు. వారంరోజుల క్రితం ఆయన కూతురు నైమిష రెడ్డి పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది. తాజాగా ఆయన తన మనవడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కూతురు గతవారం మగబిడ్డకు జన్మనిచ్చిందని మనవడితో ఉన్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. మీ అందరి దీవెనలు నా కూతురు, మనవడికి కావాలని కోరారు. దీంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, రేవంత్ అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై రేవంత్ స్పందిస్తూ ఏడు పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Read Also: బ్యూటీ కేర్‌ తప్పనిసరి.. అక్కినేని అఖిల్‌

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...