నర్తనశాల ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నర్తనశాల ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

0
81

తెలుగు లో యంగ్ హీరోలు వరుస సినిమా హీట్స్ తో దూసుకుపోతున్నారు .ఇప్పుడు ఆ కోవలోనే యువహీరో నాగశౌర్య కథానాయకుడిగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ‘నర్తనశాల’ సినిమా రూపొందింది. నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో కాశ్మీర , యామినీ భాస్కర్ కథనాయికలుగా నటించారు.

మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 24వ తేదీన ఘనంగా జరపడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.