నువ్వు అలా నవ్వడం సరికాదు..పూనమ్ కి రాజేంద్ర ప్రసాద్ వార్నింగ్

నువ్వు అలా నవ్వడం సరికాదు..పూనమ్ కి రాజేంద్ర ప్రసాద్ వార్నింగ్

0
58

నితిన్,రాశి కన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం..ఈ సినిమా ఆడియో వేడుకలకు సినీ యూనిట్ సభ్యులు అంతా హాజరు అయ్యారు..నిర్మాతలు,ప్రొడ్యూసలు,సినీ నటులు,సినీ యూనిట్ మొత్తమే వేదికను అలంకరించారు..

అయితే తాను మాట్లాడుతుంటే హీరోయిన్ పూనమ్ నవ్వడంతో ఆయన కాస్త సీరియస్ అయ్యారు.ఈ సినిమాలో పెళ్లి గురించి ఎన్నో కొత్త విషయాలు చెప్పారు. యాక్ట్ చేస్తున్న మాకే పెళ్లిలో ఇన్ని విషయాలు ఉన్నాయా? అని ఆశ్యర్యపోయాం. ఈ అంశం భలే థ్రిల్లింగా ఉంది, పెళ్లి గురించి ఇది తెలిస్తే బావుండునే… ఇది తెలిస్తే పెళ్లి యొక్క వాల్యూ పెరుగుతుందే… మన జీవితంలో మనకు ఎన్నో వాల్యుబుల్ విషయాలు తెలిస్తాయే.. అని నేను ఫీలయ్యాను… అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు..సినిమాలో విలువల కోసం మా ఆవిడను తీసుకొచ్చాను..‘ఓయ్ పూనమ్ యూవర్ టూ యంగ్ టు ఫీల్ లైక్ దట్, నేను నిజాయితీగా చెబుతున్నాను, నువ్వు అలా నవ్వడం సరికాదు’.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.

దిల్ రాజు అంటే ఓ సినీ మార్గదర్శకుడు,సినిమానే ఊపిరిగా,శ్వాసగా సినిమా కోసం నిద్రలేని రార్థులు గడిపే మహోన్నత శక్తీ రాజుమా డాడీ, సినీ మొగల్ రామానాయుడు గారి తర్వాత దిల్ రాజు ఆ స్థాయికి రావడానికా కారణం అతడి స్వాస సినిమా, అతడి ఆలోచన సినమా… 24 గంగలు సినిమా గురించే ఆలోచిస్తాడు. అలా ఉంటేనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లు అవుతారు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.ఎవరైనా పెద్ద వాళ్ళు చెప్పేటప్పుడు వినాలి కానీ నవ్వకూడదు అని కోపాన్ని వ్యక్త పరిచాడు…