పుట్టినరోజున యువతిపై గ్యాంగ్ రేప్

పుట్టినరోజున యువతిపై గ్యాంగ్ రేప్

0
99

పుట్టిన రోజులు ఉదయాన్నే తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకుని తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి వెళ్లన అమ్మాయిని కొందరు కామాంధులు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు… ఈ ఘోరమైన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది…

స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపుతోంది… వివరాలు ఇలా ఉన్నారు … పుట్టిన రోజులు తన స్నేహితులను కలిసి వస్తాననివెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు… దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు… ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో యువతికోసం గాలించిన కుటుంబ సభ్యులు ఆమె వరంగల్ లోని హిటర్ రోడ్ సమీపంలో శవమై కనిపించింది…

శావాన్ని చూసిన తల్లిదండ్రులు భోరున విలపించారు… కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు… యువతిని గ్యాంగ్ రేప్ చేసి ఆ తర్వాత హ్యత చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు…