బ్రేకింగ్… బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ వైసీపీలోకి జంప్

బ్రేకింగ్... బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ వైసీపీలోకి జంప్

0
85

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ త్వరలో ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోబోతున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నారు… బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ కదిరి బాబు రావు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట…

ఈ మేరకు జగన్ తో కూడా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.. 2019 ఎన్నికల నాటి నుంచి టీడీపీ అధిష్టానంపై బాబురావు అసంతృప్తితో ఉన్నారు.. ఆయన ప్రాతినిద్యం వహించిన కనిగిరి కాకుండా దర్శినుంచి పోటీ చేయించారు… కానీ ఆయన గెలవలేదు…

ఇక అప్పటినుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు… ఇక ఇలానే ఉంటే రాజకీయంగా ముందుకు వెళ్లలేమని గ్రహించి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.. ఆయన వైసీపీలో చేరితే టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి…