హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం చేస్తున్నారు… ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలనగర్ లోని పాపయ్య యాదవ్ నగర్ లో ఉన్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేశారు…
పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి కొందరిని అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ వీటుడు కేశ్రీనివాస్ తో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు…
వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు… దూర్గా ప్రసాద్ జూనియర్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లు గా పోలీసులు గుర్తించారు…