మామిడితోటలో యువతిపై గ్యాంగ్ రేప్….

మామిడితోటలో యువతిపై గ్యాంగ్ రేప్....

0
93

ఈ మధ్య కాలంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ వారికి రక్షణ కరువైయింది… తాజాగా మరో దారుణం జరిగింది…. మతి స్ధిమితం లేని 24 సంవత్సరాల యువతిపై మామిడితోటలోకి బలవంతంగా లాక్కెల్లి గ్యాంగ్ రేప్ చేశారు కామాంధులు..

మతి స్థిమితం లేని యువతికి తల్లి మరణించింది పట్టించుకునే వారు లేరు తండ్రి ఉన్నా కూడా ఆ యువతి చెప్పకుండానే బయటకు వెళ్లిపోయేది… ఆమెకు అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు… ఈ పరిచయంతో యువకుడు బందువుల దగ్గర ఉన్న యువతిని తన ప్రాంతానికి రప్పించుకుని ఆమెను మామిడితోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు..

ఇది చాలదన్నట్లు తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు వారు కూడా ఆ యువతిపై అత్యాచారం చేశారు… బాధితురాలు భయంతో కేకలు వేస్తుండగా బైక్ లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తోట యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించారు… దీంతో యజమాని అక్కడకు చేరుకోగాని వారు పారిపోయారు…

దీంతో ఆయన 100 కు కాల్ చేసి సమాచారం అందించారు.. పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలు చెప్పిన వివరాలమేరకు నిందితులను అరెస్ట్ చేశారు… మరో ఇద్దరు పరారిలో ఉన్నారు…