ఏడేళ్ల చిన్నారితో పోలీస్ అధికారులు చాకిరీ చేయించుకున్న సంఘటన కలకలం రేపుతోంది….నెల్లూరు జిల్లాలో ఇంటర్ స్ప స్పర్ట్ వ్యాలు వేశన్ కుభద్రత గా వచ్చిన పోలీసులు వారికి కేటాయించిన గదిని కళాశాల వాచ్ మెన్ కుమార్తె తో క్లీన్ చేయించారు..ప్రస్తుతం పోలీసులు అనుసరించిన తీరు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…
ఏడేళ్ల చిన్నారితో పోలీసులు వెట్టిచాకిరి
ఏడేళ్ల చిన్నారితో పోలీసులు వెట్టిచాకిరి