భార్య సీక్రెట్ ఫోన్ కాల్ చివరకు ఏమి జరిగిందంటే

భార్య సీక్రెట్ ఫోన్ కాల్ చివరకు ఏమి జరిగిందంటే

0
94

అనుమానం పెను భూతం అయితే ఆ కుటుంబాల పరిస్దితి ఎలా ఉంటుందో తెలిసిందే, తాజాగా ఇదే జరిగింది, ఈ మద్యం మత్తులో భార్యపై అనుమానం రావడంతో దారుణం చేశాడు ఆమె భర్త. ఓ జంట హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, భర్త బంగారు దుకాణంలో పని చేస్తున్నాడు, భార్య హౌస్ కీపింగ్ వర్క్ చేస్తోంది.

వీరికి వివాహం జరిగి 16 ఏళ్లు అయింది ..ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయితే భార్య ఎవరితోనో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతోంది అని ఎవరు అని భర్త నిలదీశాడు, దీంతో తనని భర్త అనుమానిస్తున్నాడు అని ఆమె బాధపడింది, చివరకు ఆమె బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఉండాలి అని ఆమె తల్లి దండ్రులు సలహా ఇచ్చారు.

కాని అదే రోజు రాత్రి భర్త ఆమె పడుకున్న సమయంలో బండరాయితో మోది ఆమెని చంపేశాడు, దీంతో ఆ పిల్లలకు తల్లి లేకుండాపోయింది, ఆ దుర్మార్గపు భర్త భార్య పై అనుమానంతో మద్యం తాగి ఈ దారుణం చేశాడు, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నా