అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాని షాకిచ్చిన అమ్మాయి

అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాని షాకిచ్చిన అమ్మాయి

0
96

ఈ మధ్య చాలా మంది పైకి కనిపించే అందానికి ఫిదా అయిపోయి లోపల మనసు వారి పద్దతి తెలియక కొందరి అమ్మాయిల బుట్టలో పడుతున్నారు కొందరు అబ్బాయిలు..వీరిని ఈజీగా మోసం చేస్తున్నారు, ఓ యువకుడు కలలు కన్నాడు అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని భావించాడు.

అతని కల నెరవేరింది, మొత్తానికి అనుకున్న కార్యక్రమం టైమ్ వచ్చింది, అయితే ఇది లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోవాలి అని ఓ రూమ్ బుక్ చేశాడు.. ఫైవ్ స్టార్ హోటల్ లో, అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎంతో ఆతృతగా అతను అమ్మాయిని ద‌గ్గ‌ర‌కు పిలిచాడు.

ఈ సమయంలో ఆ అమ్మాయి ఓ కీలక విషయం చెప్పింది, తాను గే అని చెప్పింది, పైకి కనిపించిన అందం వేరు ఆమె గే కావడంతో అబ్బాయి షాక్ అయ్యాడు,.అక్కడి నుంచి లేచి పరుగున పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ఇది థాయిలాండ్ లో జరిగింది. అయితే అబ్బాయి నచ్చడంతో ఆ గే ఇలా అబద్దం చెప్పి వివాహం చేసుకుంది, వీరిద్దరికి పబ్ లో పరిచయం ఏర్పడిందట, ఇప్పుడు విడాకులు కావాలి బాబోయ్ అంటూ కోర్టుకి వెళ్లాడు.