రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ రద్దు…

రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ రద్దు...

0
87

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుత్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు వార్తల్లో మారు మ్రోగుతోంది… సుశాంత్ హత్మహత్య కేసులో భాగంగా ఆతని గర్ల్ ఫ్రెండ్ ను అధికారలు విచారిస్తున్నారు… ఈ విచారణలో భాగంగా ఆమె పలువురు పేర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి… అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉండటంతో ఇండస్ట్రీ షాక్ కు గురి అయింది…

అంతేకాదు రియా ఫోన్ లో పలువురు నటీనటులు ఫోన్ నంబర్లు ఉన్నట్లు వారితో ఆమె మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు… త్వరలోనే వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది…. మరో వైపు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అర్జున్ కపూర్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది… అయితే ఇటీవలే అర్జున్ కపూర్ కు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ రద్దు అయింది…

షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరేంది రకుల్ .. అయితే ఎయిర్ పోర్ట్ లో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పింది.. అర్జున్ కు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ రద్దు అయిందని చెప్పింది..