గుంటూరు అర్భన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై నారాలోకేశ్ సభాహక్కుల ఉల్లంగన నోటీసు ఇచ్చారు… తనను అమ్మిరెడ్డి బెధిరించారని లోకేశ్ శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు…
- Advertisement -
తన హక్కులకు భంగం కలిగించేలా ట్విట్టర్ లో పోస్టులు పెట్టారని లోకేష్ తెలిపారు… ఎప్పీ అమ్మిరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ కు వినతి చేశారు…