కేటిఆర్ వారసుడు హిమన్షు రావు సోషల్ మీడియాలో హాల్ చల్ | KTR Son Himanshu Rao Video Viral In Social Media

kalvakuntla himanshu rao video viral in socail media

0
200

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మనమడు, మంత్రి కేటిఆర్ పుత్రుడైన కల్వకుంట్ల తాజాగా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన విడుదల చేసిన ఒక వీడియో వైరల్ అయింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండని హిమన్ష్ ఇప్పుడు తానే ఆ వీడియోలో మాట్లాడుతూ రూపొందించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తున్నది.

అయితే ఈ వీడియో చూసిన వారంతా తండ్రికి తగ్గ తనయుడు… తాతకు తగ్గ వారసుడు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మంత్రి కేటిఆర్ ను ప్రజలు ప్రత్యేక్షంగా కలిసే అవకాశం లేకపోయనా ట్విట్టర్ వేదికగా ప్రజా సమస్యలకు స్పందిస్తు నెటిజన్ల మన్నల్ని పొందుతున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో కేటిఆర్ కొడుకు హిమన్ష్ కూడా తన హావభావాలను నెటిజన్లతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టం అవుతుంది. తనదైన ఇంగ్లీష్ భాషలో అదరగొట్టేసిన హిమన్ష్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి.