ఆమె లేడీ ఆఫీసర్ కాదు – కామ పిశాచి – జైల్లో ఎలాంటి పనులు చేసిందంటే ?

0
86
teena gonjalet

ఆమె పేరు టీనా గోన్జలెజ్. ఆమె వయసు 27 సంవత్సరాలు. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్లో మగ ఖైదీల పర్యవేక్షణ అధికారిణిగా పనిచేస్తోంది. కాని తన ఉద్యోగ విధులు పక్కన పెట్టి జైల్లో విరహంతో రగిలిపోయి అకృత్యాలకు పాల్పడింది. ఆమె కామ దాహానికి బలైన బాధితులతో పాటు అధికారులు కేసులు పెట్టారు. చివరకు ఆమెకి జైలు శిక్ష పడింది. ఆమె జైల్లో చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.

ఈ జైల్లో మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు చూస్తే, నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని, ఫోన్ కాల్స్ లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. పచ్చిగా దారుణంగా ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్ పెట్టేది.

ఇక ఆ పురుషులకి పోర్న్ వీడియోలు చూడాలని బలవంతంగా చూపించి, అలా తనతో చేయాలి అని బెదిరించేది.శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్కు ఆమె రంధ్రాలు చేసుకునేదట. మొత్తానికి ఆమె పద్దతిపై జైలు ఖైదీలు ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. చివరకు ఆమెకి మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్ష వేశారు.