హైటెక్ సెక్స్ రాకెట్ – 10 రూములు వ్యభిచారం కోసమే

Hi-tech sex rocket - 10 rooms are for prostitution only

0
298

ఈ వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి, అపార్ట్ మెంట్లు ఫ్లాట్లు నివాస గృహాలు హోటల్స్ లాడ్జీలు ఇలా అన్నీ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఈ సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. బీహార్ లో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. రాజధాని పాట్నాలోని ఎగ్జిబిషన్ రోడ్డులో కాస్ట్ లీ హోటల్ . అక్కడ ఈ దందా చేస్తున్నారు అని పోలీసులకి సమాచారం వచ్చింది. వెంటనే అక్కడ రైడింగ్ చేశారు పోలీసులు.

హోటల్ మేనేజర్, నిర్వాహకులు, విటులు ఇలా మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 8 మంది అమ్మాయిలున్నారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. ల్యాప్ టాప్స్ , మొబైల్స్, లిక్కర్ బాటిల్స్, సెక్స్ సమయంలో వాడే మరికొన్ని వస్తువులు ఇక్కడ దొరికాయి. వీరంతా చాలా రిచ్ గా వారి మెయింటెనెన్స్ చేస్తున్నారు.

ఏడుగురు పశ్చిమ బెంగాల్ కి చెందిన అమ్మాయిలు మరొకరు బెనారస్ నుంచి వచ్చారని తెలిపారు. హోటల్లోని 10 గదులను ప్రత్యేకించి వ్యభిచారం కోసమే కేటాయించారట. వీరంతా యాప్ ఛాటింగ్ ద్వారా అబ్బాయిలని ఇక్కడకు రప్పిస్తున్నారు.