విషాదం నింపిన ప్రమాదం..ముగ్గురు మృతి

Tragic accident..a three killed

0
90

తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఖాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో టిప్పర్ బోల్తా పడి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు కాగా మరొకరు ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.