వెంకీ పై మనసు పారేసుకున్న పాయల్..!!

వెంకీ పై మనసు పారేసుకున్న పాయల్..!!

0
85

టాలీవుడ్లో నవ్వులు తేప్పిస్తూ దూసుకుపోతున్న హీరో విక్టరీ వెంకటేష్ విక్టరీ. ఈయన సినిమాలు అన్ని చాలా వరకు హిట్ అందుకున్నాయి. ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించినవే ఆయన సినీ జీవితంలో లో చాలా సినిమాలు వరుసగా హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

అయితే మల్టీ స్టార్ కథతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడంతో మరోసారి మల్టీ స్టార్ కథతో వచ్చిన సినిమాల్లో నటించారు.రియల్ లైఫ్ అల్లుడితో మరోసారి వెంకీ మామ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సిమాలో యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్నారు.

ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.సురేష్ ప్రొడక్షన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతు కి జోడీగా రాశి కన్నా నటించగా, వెంకీకి జోడిగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.