రాజకీయం ఫ్లాష్..ఫ్లాష్- జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన By Alltimereport - March 21, 2022 0 121 FacebookTwitterPinterestWhatsApp జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాల్సి ఉంది. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది. అందులో నేను ముఖ్య పాత్ర పోషించబోతున్నానని కేసీఆర్ వెల్లడించారు.