సుకుమార్ బన్నీ సినిమా లో హీరోయిన్ గా ఆమె..!!

సుకుమార్ బన్నీ సినిమా లో హీరోయిన్ గా ఆమె..!!

0
95

త్రివిక్రమ్ దర్శకతంలో అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ సినిమా తర్వాత బన్నీ రెండు సినిమాలను ఒప్పుకున్నా సంగతి తెలిసిందే.. అందులో ఒకటి సుకుమార్ సినిమా కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు.. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట..

అయితే ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర ను సుకుమార్ చాల వెరైటీ గా డిజైన్ చేశారట.. మొదటి నుంచి తన సినిమాల్లో సుకుమార్ థానాయికలకు మంచి ప్రాథాన్యం ఇస్తూ.. వారి కోసం మంచి పాత్రలు రాస్తుంటారు అలాగే ఈ సినిమా లో కూడా అయన మంచి రోల్ డిజైన్ చేశారట. రష్మిక మందన్నా ఈ సినిమా లో హీరోయిన్ గా నటించనుందని ఇన్సైడ్ టాక్..