హిమాచల్ ప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అభంశుభం తెలియని చిన్నారులు తండ్రి తుపాకీతో ఆట నిండు ప్రాణాన్ని బలిగొంది. తుపాకీ చేతిలో పట్టుకున్న అన్నయ్య అకస్మాత్తుగా ట్రిగ్గర్ బటన్ నొక్కేయడం వల్ల తన రెండేళ్ల తమ్ముడి నోటి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.