క్రైమ్ ఆర్కే బీచ్ లో యువతి గల్లంతు..సెల్ఫీ తీసుకుంటుండగా.. By Alltimereport - July 26, 2022 0 94 FacebookTwitterPinterestWhatsApp విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఓ యువతి గల్లంతు అయింది. సెల్ఫీ తీసుకుంటుండగా..ఎన్ఏడికి చెందిన సాయి ప్రియ అలల్లో చిక్కుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు మమ్మురం చేశారు.