హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోండిలా..
మొత్తం ఖాళీలు: 9
పోస్టులు: ఏపీటీఎక్స్, ఈఈసీఎం తదితరాలు
ఎంపిక: ఇంటర్వ్యూ తేదీ
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 4
వెబ్‌సైట్: https://www.pjtsau.edu.in