ఆసియా కప్‌కు ముందు టీమ్ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ టోర్నీకి దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే బుమ్రా టీ-20 వరల్డ్‌కప్ వరకు సిద్ధంగా ఉండేందుకే విశ్రాంతిని ఇస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
privacy policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.