హైదరాబాద్ లో కలకలం..డ్రగ్స్ తో దొరికిపోయిన అసిస్టెంట్ డైరెక్టర్

0
104

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని మియాపూర్ లో డ్రగ్స్ అమ్మకాలు కలకలం సృష్టించాయి. నిషేధిత డ్రగ్స్​ మాత్రలతో గోపీకృష్ణ అనే అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితుడి నుంచి రూ.55వేల విలువ చేసే 10 గ్రాముల ఎండీఎంఏ టాబ్లెట్స, హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.