మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వచ్చే ఐపీఎల్-2023 సీజన్ లో ధోని చెన్నైకు ఆడడంపై, అలాగే కెప్టెన్సీపై CSK సీఈఓ కాశీ విశ్వనాధ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే సీజన్ కు ధోనీనే చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తాడని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మహీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
privacy policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.