Flash News: బస్సు యాత్రపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

0
85

బస్సు యాత్రపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ లో బస్సు యాత్ర నిర్వహించాలని అనుకున్నాం..కానీ ఇప్పుడు ఆ యాత్రను వాయిదా వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జనసేనకు ఆదరణ పెరిగిందని, అన్ని ఆలోచించే యాత్ర వాయిదా వేస్తున్నామని తెలిపారు.