సిరియా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 150 మంది ఉండగా..కొంతమంది ఆచూకీ దొరకలేదు. కాగా ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.