వైసీపీ నేతలను అత్యంత పాశవికంగా నరికి చంపిన టీడీపీ

వైసీపీ నేతలను అత్యంత పాశవికంగా నరికి చంపిన టీడీపీ

0
92

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు… అందుకే తమకు అడ్డు వచ్చిన వారిపై దాడులు పాల్పడుతున్నారు… తాజాగా శ్రీకాకుళంలో జిల్లాలో ఓ వైసీపీ నేత పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు…

కొత్తురు మండలం కంటిబద్ర అనే గ్రామంలో టీడీపీ వైసీపీల మధ్య స్వల్ప వివాదం హత్య వరకు దారి తీసింది… ఈక్రమంలో టీడీపీ నాయకులు వైసీపీ నేతలు బల్లెంతో పొడిచిచంపారు… మరో నలుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయని సమాచారం

విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నింధితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం… దీనిపై విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. హత్యాయత్నాకి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు