రాజకీయం

అమీర్ పేట-ఎల్బీ నగర్ మెట్రో ఈ నెల 24న ప్రారంభం

హైదరాబాద్ లో అమీర్ పేట్ - ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఇప్పటికే ప్రారంభించిన మియాపూర్‌-నాగోల్‌ మార్గంతో రవాణా సౌకర్యం సులభతరమైంది.దీంతో మెట్రో అధికారులు అమీర్‌ పేట నుంచి...

జనసేన లో కి పెరుగుతున్న వలసలు

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీ లో జంపింగ్ చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో...

కాంగ్రెస్ పార్టీ లో చేరిన పవన్ కళ్యాణ్ అభిమాని

నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో...
- Advertisement -

కాంగ్రెస్ లోకి టాలీవుడ్ అగ్ర నిర్మాత..?

తెలంగాణలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన నేపధ్యములో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. బండ్ల గణేష్ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో మంచి...

కేసీఆర్ ప్రకటించిన105 అభ్యర్థులు వీరే

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు...

మేనిఫెస్టో విడుదల చేసిన టీ.కాంగ్రెస్

తెలంగాణ లో అసెంబ్లీ రద్దు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో... టీకాంగ్రెస్ కూడా ముందస్తుకు సమాయత్తమవుతోంది అని తెలుస్తుంది . టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...
- Advertisement -

నెల్లూరులో వైసీపీకి భారీ షాక్

2019 ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి.రోజుకో మలుపుతో ఎవరికీ అంతుచిక్కని విధంగా ముందుకు సాగుతుంది ఏపీ రాజకీయం . ఎన్నికలు దగ్గర పడడం తో పార్టీ...

ప్రజలకు మళ్ళీ నోట్ల కష్టాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 500 , 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తరువాత దేశ ప్రజలు చాల ఇబ్బందులు పడ్డారు. పైగా ఆ టైములో 2000 నోటు రిలీజ్ చేసింది...

Latest news

‘ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండాల్సిందే’

Alltimereport : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దేశవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ...

టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం

Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా విడుదలైన నాలుగు తెలుగు సినిమాలు ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లలోనే సినిమాలను రహస్యంగా...

భారత్‌ను చూసి నేర్చుకోండి.. సెంట్రల్ బ్యాంక్‌కు ట్రంప్ క్లాస్

Alltimereport : అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్లాస్ తీసుకున్నారు. బ్యాంక్‌లోని వడ్డీ రేట్ల విషయంలో ఆయన...

నాగ్‌పూర్ పేరును మార్చాలన్న సంజయ్ రౌత్

Alltimereport : ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్‌కు చైత్యభూమి పేరు పెట్టనున్న నేపథ్యంలో నాగ్‌పూర్ పేరును దీక్షాభూమి(Deekshabhoomi)గా మార్చాలని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్...

మైసా’లో రాములమ్మ గర్జన!

Alltimereport : 1997లో సంచలనం సృష్టించిన ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ పాట (Osey Ramulamma Song) మరోసారి తెరపైకి వచ్చింది. రష్మిక నటిస్తున్న ‘మైసా (Mysaa)’...

సీఎంగా చంద్రబాబు అడిగినా సీటు ఇవ్వని ఐఐటీ రామయ్య

Alltimerepot : ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్. చుక్కా రామయ్య (Chukka Ramaiah) వందేళ్లు పూర్తి చేసుకుని నేడు 101వ వసంతంలోకి అడుగు...

Must read

‘ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండాల్సిందే’

Alltimereport : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి వివాదాస్పద...

టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం

Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా...